తెలుగు న్యూస్ టుడే ➤హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అమ్మ అంజనాదేవి విచ్చేసి జనసేన పార్టీకి నాలుగు లక్షల రూపాయల చెక్కును కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
జనసేనకు జనసేనాని మాతృమూర్తి విరాళంhttps://t.co/jFYSx6eZ4D
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2018
Leave a Comment