జూబ్లీ హిల్స్ లో ప్రారంభమైన ఎమ్ పవర్ స్పోర్ట్స్ ఫుట్ బాల్ పోటీలు !

తెలుగు న్యూస్ టుడే ➤ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఎమ్ పవర్ స్పోర్ట్స్ ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ప్రముఖ హీరో అడవి శేష్ ముఖ్య అతిధులుగా హాజరై పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.

Leave a Comment