బేగంపేట‌లో ‘మిస్ హైద‌రాబాద్ 2018’ పోస్టర్ విడుదల

 

తెలుగు న్యూస్ టుడే ➤ హైద్రాబాద్ బేగంపేట‌లో ‘మిస్ హైద‌రాబాద్ 2018’ పోస్టర్ ను సినీ న‌టి చాందినీ చౌద‌రి ఆవిష్క‌రించి సందడి చేశారు . ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 21 న అడిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ అడిషన్స్ లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న యువతులు info@misshyderabad.com కు మెయిల్ ద్వారా తెలిజేయాలని , మరియు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ కొరకు www.misshyderabad.com రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు .

 

Leave a Comment