తెలుగు న్యూస్ టుడే ➤హైద్రాబాద్ బంజారాహిల్స్ ఆర్ఎన్ బీ సెలెక్ట్ లో హైదరాబాద్ ఈవెంట్స్ ఇండస్ట్రీ మరియు సిమోఫ్ తరపున నేషనల్ ఫ్యాషన్ కాంటెస్ట్, మిస్టర్ అండ్ మిస్ ఫ్లెయిర్ ఇండియా 2018 ఫ్యాషన్ కాంటెస్ట్ జరుగుచున్నది . ఈ కాంటెస్ట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు .
Leave a Comment