హైదరాబాద్ నేచర్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ పామ్ ఎక్సోటికా.

హైద్రాబాద్ న్యూస్ ➤ చారిత్రక భాగ్యనగరం అందాలు చూడాలన్నా… హైద్రాబాద్ బిర్యానీ తినాలన్నా ఒక్కరోజు చాలదు, పర్యాటకులతో ఎప్పుడూ నిత్య నూతనంగా సాదరంగా ఆహ్వానించే మన హైద్రాబాద్ లో ఆతిధ్యం స్వీకరించడానికి ఎన్నో రిసార్ట్స్ , రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ , కల్చరల్ ఫుడ్స్ పర్యాటకులకు అందుబాటులో ఉన్నా , విడిది మాత్రం ఒక ప్రశాంత వాతావరణంలో పచ్చని ప్రకృతి మధ్యన సేదతీరాలంటే సిటీ మధ్యలో అవుతుందా … ఆ కొరత తీర్చడానికే ఒక చక్కటి రిసార్ట్ ఉంది .

మరెక్కడో కాదు మన భాగ్యనగరానికి చేరువలో… రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో వున్న ” Palm Exotica ” రిసార్ట్స్ బెస్ట్ ఆప్షన్ . ఈ రిసార్ట్స్ లో బొటిక్ , స్పా , డైనింగ్ , థీమ్ పార్క్ , జిమ్ , ఫ్లోరల్ స్పా, స్విమ్మింగ్ పూల్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. మరియు అన్ని వయస్సుల వారికీ అందుబాటులో బిజినెస్ కాన్ఫరెన్స్, ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ , కార్పొరేట్ గ్రూప్స్ , వెడ్డింగ్స్ , ప్రాజెక్ట్ గెట్ టు గెథెర్స్ , అడ్వెంచర్ ప్రోగ్రామ్స్, ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇటువంటి సౌలభ్యాలు మనకి మరింత చేరువలో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. మన వెకేషన్స్ ని సెలెబ్రేట్ చేసుకోవాలంటే ‘పామ్ ఎక్సోటికా’ కి తప్పకుండా వెళ్ళ వలసిందే .. ఎందుకంటే నగర లైఫ్ లో బిజీ గా ఉండే మనకు నేచర్ ఫ్రెండ్లీ కోరుకోవడం ప్రత్యేకం. website : https://www.palmexotica.com/

Leave a Comment