కన్న బిడ్డనే అమ్మడానికి సిద్ధమైంది !

తెలుగు న్యూస్ టుడే ➤ నవమాసాలు మోసి కని ఆ బిడ్డను సాకలేక విక్రయించింది ఓ తల్లి. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదిబట్ల సీఐ బిక్షపతి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి వెల్లడించారు. బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ …

కన్న బిడ్డనే అమ్మడానికి సిద్ధమైంది ! Read More

హైదరాబాద్ లో పోలీసుల ఎదుటే హత్య !

  తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యాన్‌ ముందే జుమెరాత్‌ బజార్‌కు చెందిన రమేష్‌ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత …

హైదరాబాద్ లో పోలీసుల ఎదుటే హత్య ! Read More

తెలంగాణా ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై), ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఈ …

తెలంగాణా ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల ! Read More

తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ ను విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. 125రూపాలయల పరీక్ష ఫీజును అక్టోబర్ 29 లోగా చెల్లించాలని సూచించింది. రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 12 వరకు.. …

తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ! Read More

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో త్వరలో సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం !

తెలుగు న్యూస్ టుడే ➤ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి రవాణాశాఖ త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. డ్రైవింగ్‌ లో శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నవారికి మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్‌ ద్వారా డ్రైవింగ్‌ మెళకువలను …

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో త్వరలో సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం ! Read More

ఈ నెల27న మగ్గం తెలంగాణ వస్త్ర ప్రదర్శన !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ చేనేత కళాకారులకు ప్రోత్సాహకాన్ని అందించడానికి ప్రభుత్వం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో ఈ నెల27న మగ్గం తెలంగాణ వస్త్ర ప్రదర్శన జరుగనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ ఎం.రాజమహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ చేనేత కార్పొరేట్, అత్యాధునిక ఫ్యాషన్లకు అనుగుణంగా …

ఈ నెల27న మగ్గం తెలంగాణ వస్త్ర ప్రదర్శన ! Read More

రవీంద్ర భారతిలో ఈ నెల 29న దర్శకులు, రచయితలకు శిక్షణ క్యాంపు !

హైద్రాబాద్ న్యూస్ ➤ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 29న దర్శకులు, రచయితల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు నాగబాల సురేశ్ కుమార్ తెలిపారు. ప్రముఖ సినీ రచయిత తోటపల్లి …

రవీంద్ర భారతిలో ఈ నెల 29న దర్శకులు, రచయితలకు శిక్షణ క్యాంపు ! Read More

వరంగల్ వెటర్నరీ కాలేజీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను విద్యాహబ్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నదని, మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించుకోవడం మరో ముందడుగు అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ కాలేజీలో త్వరలోనే రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతామన్నారు. …

వరంగల్ వెటర్నరీ కాలేజీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ! Read More

నగరంలో ప్రమాదకర రోడ్లను గుర్తించిన బీటెక్ కుర్రాడు !

తెలుగు న్యూస్ టుడే ➤ ఆధునిక టెక్నాలజీని అనవసర, అభ్యంతరకర విషయాలకు మాత్రమే యువత ఉపయోగిస్తున్నారని అనేక మంది అభిప్రాయం. అయితే అదే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నగరంలోని సైబరాబాద్‌ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన రహదారులను, సంబంధిత విశేషాలను గుర్తించి వాటిని …

నగరంలో ప్రమాదకర రోడ్లను గుర్తించిన బీటెక్ కుర్రాడు ! Read More

గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య !

తెలుగు న్యూస్ టుడే ➤ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్‌ నిమజ్జన వేడుకలు అంబరాన్నితాకాయి. ఓ వైపు బ్యాండు మేళాలు..డీజే హోరు..తీరైన నృత్యాలు..కోలాటాలు..చిత్ర, విచిత్ర వేషధారణలు..భక్తుల జయజయధ్వానాలు..డప్పు కళాకారుల ఆటా..పాట, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య భాగ్యనగరం నుంచీ అటు …

గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య ! Read More