బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ స్మాషర్స్ జట్టు విజయం !
తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ స్మాషర్స్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్మాషర్స్ 4–1తో ఎన్తు షట్లర్స్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు …
బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ స్మాషర్స్ జట్టు విజయం ! Read More