గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి !

తెలుగు న్యూస్ టుడే ➤ మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం చెందారు. వీరీ హఠాత్ మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి . అలస్కాలోని ఆంకరేజ్ సిటీలో ఎదురుగా వస్తున్న …

గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి ! Read More

గుంటూరు జీజీహెచ్‌ శాఖలో నర్సుల సంఘం ఆందోళన !

తెలుగు న్యూస్ టుడే ➤ కర్నూలులో నర్సింగ్‌ సిబ్బంది చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జీజీహెచ్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నర్సింగ్‌ వ్యవస్థలో కాంట్రాక్టు విధానాన్ని …

గుంటూరు జీజీహెచ్‌ శాఖలో నర్సుల సంఘం ఆందోళన ! Read More

అరకు ఎమ్మెల్యేల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు నాయుడు !

తెలుగు న్యూస్ టుడే ➤ మావోయిస్టుల చేతిలో హత్యకు గురి అయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు పరామర్శించారు. కిడారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పేద గిరిజనుల అభ్యున్నతి …

అరకు ఎమ్మెల్యేల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు నాయుడు ! Read More

సికింద్రాబాద్ స్టేషన్ లో కలకలం !

  తెలుగు న్యూస్ టుడే ➤ విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తోన్న జన్మభూమి రైల్లో అలజడి మొదలైయింది . జన్మభూమి రైలు సికింద్రాబాద్ స్టేషన్ కు ఆరో నెంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు రాగానే డీ1, డీ4 బోగీల్లో …

సికింద్రాబాద్ స్టేషన్ లో కలకలం ! Read More

జనసేనకు షాకిచ్చిన గ్రామస్తులు … ?

తెలుగు న్యూస్ టుడే ➤ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామస్తులు పెద్ద షాకిచ్చారు. ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంకలో పవన్‌ కళ్యాణ్ పర్యటనను గ్రామపెద్దలు బహిష్కరించారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల …

జనసేనకు షాకిచ్చిన గ్రామస్తులు … ? Read More

ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు నిరసన సెగ !

తెలుగు న్యూస్ టుడే ➤ దేశవ్యాప్తంగా నేడు ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిరసిస్తూ మందుల షాపులను మూసివేస్తున్నట్లు డ్రగ్గిస్ట్‌ అండ్‌ కెమిస్ట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు చేసుకోవచ్చని డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌లో చేర్చడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి …

ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు నిరసన సెగ ! Read More

నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడికి అరుదైన గౌరవం !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలుగు రాష్ట్రం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగ పరిశోధకుడు, బయోస్పీయాలజిస్ట్‌ డాక్టర్‌ షాబుద్దీన్‌ షేక్‌ ‘వరల్డ్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ మెరైన్‌ స్పీసిస్‌’ (వార్మ్స్‌) ఎడిటర్‌గా నియమితులయ్యారు. భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో …

నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడికి అరుదైన గౌరవం ! Read More

మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి : వెంకయ్య నాయుడు !

తెలుగు న్యూస్ టుడే ➤ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్నతిరుపతిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిన్న తిరుపతి విమానాశ్రయం సమీపంలో రూ. 99 కోట్లతో నిర్మించిన కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను సోమవారం ఆయన …

మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి : వెంకయ్య నాయుడు ! Read More

శ్రీవారి దర్శనంలో పెద్దలు !

  తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి …

శ్రీవారి దర్శనంలో పెద్దలు ! Read More

అరకు దాడిలో మావోలు వీరే… !

తెలుగు న్యూస్ టుడే ➤మావోయిస్టుల కదలికతో తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేట్లు చేసిన నిన్న జరిగిన సంఘటనలో పోలీసులు పురోగతి సాధించారు . అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు …

అరకు దాడిలో మావోలు వీరే… ! Read More