తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ నగారా మ్రోగింది

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు. నవంబర్ 19 వరకు.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల …

తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ నగారా మ్రోగింది Read More

హైద్రాబాద్ పోలీసులపై లగడపాటి ఫైర్

  తెలుగు న్యూస్ టుడే ➤ హైద్రాబాద్ లో నిన్న అర్ధరాత్రి దాటాక పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 65లోని వ్యాపారవేత్త జీపీరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అడ్డుకున్నారు. అనుమతి …

హైద్రాబాద్ పోలీసులపై లగడపాటి ఫైర్ Read More

పోస్టల్ బ్యాలెట్‌ దరఖాస్తుకు నేటితో ఆఖరు

తెలుగున్యూస్ టుడే ➤తెలంగాణ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని శుక్రవారం లోగా ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని …

పోస్టల్ బ్యాలెట్‌ దరఖాస్తుకు నేటితో ఆఖరు Read More

సీఎమ్ ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్

తెలుగు న్యూస్ టుడే ➤ ఎన్నికల నియమావళి తెలంగాణాలో రాష్ట్రంలో కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు పోస్ట్ లో చేరాల్సిన 9 వేల సీఎమ్ ఆర్ ఎఫ్ చెక్కులను రెవెన్యూ శాఖ ఆపేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో …

సీఎమ్ ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్ Read More

అగ్రిగోల్డ్‌ బాధితులపై పోలీసుల ఆంక్షలు

తెలుగు న్యూస్ టుడే ➤ ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలో మాత్రం ప్రభుత్వం అలసత్వం చూపిస్తూనే వుంది … వారి గోడు ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి , భాధలు పట్టించుకోవడం అటుంచి 30 గంటల ధర్మాగ్రహ ర్యాలీపై …

అగ్రిగోల్డ్‌ బాధితులపై పోలీసుల ఆంక్షలు Read More

వై ఎస్ జగన్ పై యువకుడు కత్తి దాడి

తెలుగు న్యూస్ టుడే ➤ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై వైజాగ్ విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగింది. ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో జగన్ కూర్చొని ఉండగా.. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ఆయన వద్దకు వచ్చాడు. …

వై ఎస్ జగన్ పై యువకుడు కత్తి దాడి Read More

హైదరాబాద్‌ లో ఎన్నికల ప్రధాన కమిషనర్ సమావేశం

  హైద్రాబాద్ న్యూస్ ➤ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే, ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంభందించి ఢిల్లీ నుంచి సోమవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ సహా హైదరాబాద్‌కు వచ్చిన పదకొండుమంది సభ్యుల బృందం …

హైదరాబాద్‌ లో ఎన్నికల ప్రధాన కమిషనర్ సమావేశం Read More

నోట్లు అక్రమ రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ఓట్ల కోసం నోట్లను బదిలీచేయించడానికి అనేక ముఠాలు ప్రయత్నిస్తున్నాయి . ఇటీవల పలు చోట్ల పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నోట్లు అక్రమ రవాణా చేస్తున్న ముఠాల …

నోట్లు అక్రమ రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు Read More

తెలంగాణాలో రాహుల్ గాంధీ సభ నేడు

తెలుగు న్యూస్ టుడే ➤ భారత జాతీయ కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యటన నేపథ్యంలో గ్రేటర్ నగరంలో శనివారం ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు …

తెలంగాణాలో రాహుల్ గాంధీ సభ నేడు Read More

శ్రీవారి లడ్డూలు ప్రక్క దారి !

తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమల తిరుపతి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అదనపు లడ్డూలు కల్పించిన వెసులుబాటును ఆసరగా చేసుకుని సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు …

శ్రీవారి లడ్డూలు ప్రక్క దారి ! Read More