తెలుగు న్యూస్ టుడే ➤ ర్యాంప్ పై వయ్యారి నడకలతో ఆకట్టుకునే వస్త్ర ధారణతో అలరించిన యువతీ యువకులు. మిస్టర్ అండ్ మిస్ ఫ్లెయిర్ ఇండియా – 2018 ఫైనల్ పోటీలు శనివారం బంజారాహిల్స్ లోని ఆర్ ఎన్ బీ సెలెక్ట్ లో సందడిగా జరిగాయి. ఈ పోటీలలో ఇటీవల నిర్వహించిన ఆడిషన్స్ లో ఎంపికైన యువతీ యువకులు పోటాపోటీగా ర్యాంప్ పై వాక్ చేసి తమ సత్తా చాటారు . వీరిలో ఫైనల్ విజేతలు యువకుల తరపున ఐశ్వరీ చతుర్వేది విజేతగా నిలువగా , యువతుల తరపున సుష్మితా ఆరుకల విజేతలుగా ఎంపికయ్యారు. ఈ ఫ్యాషన్ ఈవెంట్ కు
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ , సినీ నటి రోహిణీ నాయుడు మరియు సోహైల్ , హైద్రాబాద్ ఈవెంట్స్ ఇండస్ట్రీ సీఈఓ శ్రీనివాస్ సరకడం ముఖ్య అతిధులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
Leave a Comment