తెలుగు న్యూస్ టుడే ➤ గ్రేటర్ హైద్రాబాద్ జూబ్లీహిల్స్లో బుధవారం కొత్తగా ఏర్పాటు చేసిన ఒమేగా గడియారాల షోరూంను బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రారంభించారు. అనంతరం కంపెనీకి చెందిన ప్రసిద్ధ బ్రాండ్ ‘సీ మాస్టర్ డైవర్ 300 ఎం’ కలెక్షన్ను దేశంలో మొదటిసారి ఆవిష్కరించారు. హైదరాబాద్కు తరచూ వస్తుంటానని, ప్రత్యేకించి మాదాపూర్లో కనీసం ఒక్క భవనం కూడా లేని రోజలు తనకు బాగా గుర్తున్నాయన్నారు. కార్యక్రమంలో కంపెనీ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ నార్డిన్, కమల్వాచ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Leave a Comment