నెల్లూరు రొట్టెల పండుగ ప్రారంభం !
హైద్రాబాద్ న్యూస్ ➤ మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు పట్టణంలో బారాషాహీద్ రొట్టెల పండుగ ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాలనుంచి జనం రొట్టెలతో నెల్లూరుకు చేరుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతున్నారు. నీళ్లలో ముంచిన రొట్టె తింటే కోరుకున్నది జరుగుతుందనేది …
నెల్లూరు రొట్టెల పండుగ ప్రారంభం ! Read More